Saturday 10 November 2018

😆😆😆😆😆😆😆 నిరుద్యోగులకు మొండి చెయ్ చూపిన ప్రభుత్వం
రాష్ట్ర వ్యాప్తముగా ఉన్న లక్ష లాది మంది యువతకి ప్రభుత్వం మొండి చేయి చూపించింది రాష్ట్ర వ్యాప్తముగా 25000 వేల  పైన ఉన్న టీచర్ ఉద్యోగాల భర్తీని కేవలం 7000 వేల పోస్టులకు పరిమితం చేసి , బిటెక్ మరియు ఇతర కోర్సులను డిఎస్సి కి అనుమతి ఇవ్వడాన్ని పలువురు విద్యావేత్తలు తప్పు పడుతున్నారు ,అంతే కాకుండా sgt పోస్టులకు bed పూర్తి చేసిన వారికీ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది దీని పై అనేక మంది ఆందోళనను వ్యక్తం చేయడం జరిగింది
పేరుకు మాత్రమే డిఎస్సి నిర్వహిస్తున్నారు , అనేక మంది విద్యార్థులు అప్పులు చేసి కోచింగ్ సెంటర్ ల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికి అయిన  ప్రభుత్వం కళ్లు తెరవాలి అని అనేక మంది విద్యార్థులు కోరుతున్నారు
దీని పై మీ కామెంట్స్ కామెంట్స్  😀

No comments:

Post a Comment