Saturday 10 November 2018

  1. రాష్ట్ర వ్యాప్తముగా ఉన్న సుమారు 26000 వేల మంది రేషన్ డీలర్స్ నిత్యం ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు , జీవో నే : 15 తో మరింత ఇబ్బందులలో డీలర్స్ వ్యవస్థ ఉంది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు ,రేషన్ డీలర్స్ పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష్య పూరిత ధోరణిలో ఉంది ,ఈపాస్ వ్యవస్థ వచ్చినా ఇంకా వారిని దొంగలుగా చూస్తుంది ... చాల మంది డీలర్స్ గుండె పోటుతో మరణించారు చాలి చాలని కమిషన్ తో జీవనం సాగిస్తున్నారు డీలర్లుకి ఉద్యోగ భద్రత కల్పించాలి అని పలువురు కోరుతున్నారు వారికీ సమాన పనికి సమాన వేతనం కల్పించాలి అని కోరుతున్నారు ప్రభుత్వం రానున్న ఎలక్షన్ ను అయినా దృష్టిలో ఉంచుకొని వేతనం అమలు చేస్తారు అని పలువురు డీలర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు , ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి !

No comments:

Post a Comment